July 6, 2026
Explore
సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ కేశినేని నాని లేఖ..!

సీఎం చంద్రబాబుకు మాజీ ఎంపీ కేశినేని నాని లేఖ..!

July 6, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

విజయవాడలో మళ్లీ కాల్‌మనీ మాఫియా రెచ్చిపోతుంది.

రూ.8 కోట్లకు రూ.21 కోట్లు చెల్లించినా వదలడం లేదు.

కాల్‌మనీ మాఫియాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలి.

: మాజీ ఎంపీ కేశినేని నాని

Tags: Former MP Kesineni Nani writes a letter to CM Chandrababu!