కేరళ ముచ్చట్లు:
తన వద్ద 10 ఏనుగు దంతాలు, ఏనుగు దంతాలతో చేసిన 13 విగ్రహాలు ఉన్నట్లు మోహన్‌లాల్ వెల్లడి.
తన వద్ద ఉన్నవి వారసత్వం, బహుమతులుగా వచ్చినవేనని మెహన్‌లాల్ వెల్లడి.
వన్యప్రాణి సంబంధిత వస్తువులు అక్రమంగా కలిగి ఉన్నారని మోహన్‌లాల్‌పై ఆరోపణలు.
వన్యప్రాణి సంబంధిత వస్తువుల అంశంలో విచారణ ఎదుర్కొంటున్న మోహన్‌లాల్.
కేరళ అటవీశాఖ ఇచ్చిన క్షమాభిక్ష పథకంలో భాగంగా మోహన్‌లాల్ ప్రకటన.
Tags: Actor Mohanlal makes a key announcement regarding wildlife-related items!