July 6, 2026
Explore
ఎస్పీగా బిందు మాదవ్ IPS రానున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం..

ఎస్పీగా బిందు మాదవ్ IPS రానున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం..

July 6, 2026 | Andhra Pradesh

పల్నాడుముచ్చట్లు:

పల్నాడు జిల్లా ఎస్పీగా బిందు మాదవ్ IPS రానున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం..

కాకినాడ జిల్లా ఎస్పీ బదిలీ అంటూ సోషల్ మీడియా లో అసత్య ప్రచారం..

జిల్లా ఎస్పీ బదిలీ పై ఎలాంటి ఉత్తర్వలు అందలేదని తెలిపిన అధికారులు..

Tags: Reports that Bindu Madhav IPS is set to become the SP are false.