July 6, 2026
Explore
తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..!

తిరుపతి ఎస్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత..!

July 6, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు.

రోడ్డుపై బైఠాయించిన వైసీపీ నేతలు.

ఎమ్మెల్యే పులివర్తి నాని భూకబ్జాలపై విచారణకు వైసీపీ నేతల డిమాండ్.

Tags; Tension at the Tirupati SP office..!