July 6, 2026
Explore
కాజులూరు మండలం అయితపూడిలో ఉద్రిక్తత..!

కాజులూరు మండలం అయితపూడిలో ఉద్రిక్తత..!

July 6, 2026 | Andhra Pradesh

కాకినాడ ముచ్చట్లు:

రొయ్యల చెరువుల అక్రమ తవ్వకాలపై వివాదం.

ప్రొక్లైనర్‌ను అడ్డుకున్న అయితపూడి గ్రామస్థులు.

చెరువులు తవ్విస్తున్న యజమాని అనుచరులు, గ్రామస్థుల మధ్య వాగ్వాదం.

Tags: Tension in Aitapudi, Kajuluru Mandal!