నాంపల్లి ముచ్చట్లు:
గత విచారణకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్..!
నేడు కూడా వర్చువల్‌గా హాజరవ్వనున్నట్లు సమాచారం..!
మొత్తం 23 మంది నిందితులు హాజరవుతేనే తదుపరి విచారణ ఉంటుందని గతంలో తెలిపిన కోర్టు..!
ఈ నేపథ్యంలో నేడు జరగనున్న విచారణపై ఉత్కంఠ..!
Tags: Hearing on the Sandhya Theatre stampede incident at Nampally Court today!