March 23, 2026
Explore
ఏపీలో పెట్టుబడులు పెట్టాలని 2019లో ఆదిత్య మిట్టల్‌ను కోరాను.

ఏపీలో పెట్టుబడులు పెట్టాలని 2019లో ఆదిత్య మిట్టల్‌ను కోరాను.

March 23, 2026 | Andhra Pradesh

అనకాపల్లి ముచ్చట్లు:

2024లో మేం అధికారంలోకి రాగానే స్టీల్ ప్లాంట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాం.

కేవలం జూమ్ కాల్ ద్వారానే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ తీసుకురాగలిగాం.

రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రజలు కోరారు.

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారింది.

: మంత్రి నారా లోకేష్.

Tags: In 2019, I requested Aditya Mittal to invest in Andhra Pradesh.