పుంగనూరుముచ్చట్లు:
మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి హరికృష్ణ (45) ఆనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు. ఈయన మరణ వార్త తెలిసిన వెంటనే కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు శ్రీరాములు ఆధ్వర్యంలో కార్మికులు, ఉద్యోగులు వెళ్లి భౌతిక కాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.
Tags: Death of outsourcing employee Harikrishna