July 5, 2026
Explore
రైలు ఢీకొని నలుగురి మృతి

రైలు ఢీకొని నలుగురి మృతి

July 5, 2026 | Andhra Pradesh

ఏలూరు ముచ్చట్లు:

ముగ్గురు మహిళలు, ఓ యువకుడు దుర్మరణం

ఆత్మహత్య కోణంలో దర్యాప్తు

చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి ఘటన

చర్లపల్లి–షాలిమార్ ప్రత్యేక రైలు (08046) ఢీకొని నలుగురు మృతి

మహిళ వద్ద ‘షేక్ హసీనా’ పేరుతో ఉన్న ఏటీఎం కార్డు స్వాధీనం

తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో పార్కింగ్ రసీదు లభ్యం

ఘటనాస్థలంలో రెండు దెబ్బతిన్న మొబైల్ ఫోన్లు గుర్తింపు.

Tags: Four killed after being hit by a train