July 4, 2026
Explore
ఏపీలో జూనియర్ లాయర్లకు ప్రభుత్వం శుభవార్త..!

ఏపీలో జూనియర్ లాయర్లకు ప్రభుత్వం శుభవార్త..!

July 4, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

జూనియర్ లాయర్ల స్టైఫండ్ రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు.

కొత్తగా 96 కోర్టులు, 1,770 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్.

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు.

Tags; Good news from the government for junior lawyers in AP!