July 4, 2026
Explore
శ్రీ శనేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు

శ్రీ శనేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు

July 4, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణ సమీపంలోని యాబైరాళ్ల మొరవ , రాగానిపల్లె రోడ్డులో వద్ద వెలసియున్న శ్రీ శనేశ్వరస్వామి ఆలయాలలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించి, అలంకరించారు. వేకువజామున స్వామివారికి తైలాభిషేకం, మహాభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని , రెండు ఆలయాలలోను స్వామివార్లకు నువ్వులదీపాలు వెలిగించి, పూజలు చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Tags: Special prayers to Sri Saneswara Swamy