July 4, 2026
Explore
కంగుంది గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన

కంగుంది గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన

July 4, 2026 | Andhra Pradesh

చిత్తూరు ముచ్చట్లు:

కుప్పం నియోజకవర్గంలోని కంగుంది గ్రామంలో సీఎం చంద్రబాబు పర్యటన.

టీటీడీ నిధులతో 130 దేవాలయాల అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన.

కంగుందిలో 322 మంది రైతులకు 460.19 ఎకరాల భూమిపై డీకేటీ పట్టాల పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు.

ఆరు దశాబ్దాల కంగుంది భూముల వివాదానికి చట్టబద్ధమైన పరిష్కారం చూపి రైతులకు గౌరవం కల్పించిన ఏపీ ప్రభుత్వం.

గ్రామసభలు, సమగ్ర సర్వేలు, రెవెన్యూ రికార్డుల పరిశీలన అనంతరం నిర్ణయం.

Tags: CM Chandrababu’s visit to Kangundi village.