సంబేపల్లి ముచ్చట్లు:
సంబేపల్లి మండల కేంద్ర సచివాలయంలో నిర్వహిస్తున్న SIR వెరిఫికేషన్ కార్యక్రమాన్ని రాష్ట్ర పాలఏకరి చైర్మన్ కందూరి నాగేశ్వరనాయుడు పరిశీలించారు. బీఎల్ఓలు మోహన్‌బాబు, మల్లీశ్వరితో కలిసి ఓటర్లతో మాట్లాడి వెరిఫికేషన్ ప్రక్రియను సమీక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా దరఖాస్తులను పరిశీలించాలని, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు దొంగ ఓట్లను తొలగించాలని బీఎల్ఓలకు సూచించారు.
Tags: SIR verification must be conducted transparently: Chairman