తిరుపతి ముచ్చట్లు:
పుల్లంపేట వద్ద రోడ్డు ప్రమాదం…
ముగ్గురికీ గాయాలు,చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు…
తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కర్నూల్ కు వెళ్తుండగా చోటుచేసుకున్న ప్రమాదం…
కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పుల్లంపేట పోలీసులు..
Tags: Toofan vehicle overturns after a tyre puncture…