కుప్పం ముచ్చట్లు:
పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.. రూ.9,322 కోట్లతో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఎంవోయూలు.
కుప్పంలో ఏర్పాటు కానున్న అడిడాస్ ఆఫ్ ఫుట్ వేర్ తయారీ యూనిట్.. కుప్పంలో రూ.899 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయనున్న హస్యుంగ్ గ్రూప్.
అడిడాస్ ఫుట్ వేర్ యూనిట్ ఏర్పాటు ద్వారా 20వేల మందికి ఉపాధి.. పారిశ్రామిక అవసరాలకు రూ.952 కోట్లతో 3 భారీ ట్రాన్స్కో సబ్ స్టేషన్లు.
ఇస్కాన్ టెంపుల్, గ్రానైట్ హెరిటేజ్ స్టోన్ క్లస్టర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు.
కుప్పంలో ప్రాజెక్టుల పురోగతిపై పారిశ్రామికవేత్తలు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష.
Tags: CM Chandrababu’s tour of Kuppam enters its second day today.