ఇండోనేషియా ముచ్చట్లు:
ప్రధాని నరేంద్ర మోదీ జులై 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటన ద్వారా భారత్ ఈ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వివరాలను విదేశాంగ శాఖ వెల్లడించింది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని న్యూజిలాండ్‌ను సందర్శించనున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి రుద్రేంద్ర టాండన్ తెలిపారు.
Tags: Modi’s foreign visit: Three-nation tour from the 6th to the 11th.