అమరావతిముచ్చట్లు:
గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం నియామకం
రెండేళ్ల పాటు అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు
ఆ తర్వాత శాశ్వత న్యాయమూర్తులుగా నియామకం
సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్.. వచ్చే వారం ప్రమాణ స్వీకారం
32కు చేరిన హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య
Tags: Three additional judges for the High Court