కృష్ణా ముచ్చట్లు:
గూడూరు మండలం, అనంతాయిపేటలో ఘటన.
ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న రజని (60), కుమార్తె గౌరి (40), కోడలు మధు (35).
కుటుంబ సమస్యలే కారణంగా భావిస్తున్న స్థానికులు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న గూడూరు పోలీసులు.
Tags: Three women die by suicide in the same house!