పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని బజారువీధిలోగల శ్రీకోదండరామస్వామి ఆలయంలో సోమవారం పూజలు నిర్వహించారు. శ్రీరామనవమి ఉత్సవాలను ఈనెల 27 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ప్రతి రోజు రాములవారికి అభిషేక కార్యక్రమాలు, ప్రత్యేక అలంకారము నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తాదులు నవమి ఉత్సవాలలో పాల్గొని , రాముల వారి కృపకు పాత్రులుకావాలెనని కోరారు.
Tags: Sri Rama Navami Celebrations