హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్ జోనల్ ఈడీ స్వాధీనం చేసుకున్న హాకర్800ఏ విమానానికి వేలం.
ఈ నెల 1న MSTC ద్వారా ఈ-ఆక్షన్ నిర్వహించి, హాకర్800ఏ విమానాన్ని రూ.3 కోట్లకు విక్రయించిన ఈడీ.
‘ఫాల్కన్ పోంజీ కేసు’ నిందితుడు అమర్‌దీప్ కుమార్‌కు చెందిన హాకర్800ఏ విమానం.
నకిలీ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో రూ.792 కోట్ల మేర పెట్టుబడిదారులను మోసం చేసినట్లు ఈడీ గుర్తింపు.
Tags;ED sells an aircraft via e-auction for the first time in the country!