July 3, 2026
Explore
పౌరసత్వ కేసులో గౌహతి హైకోర్టు కీలక తీర్పు

పౌరసత్వ కేసులో గౌహతి హైకోర్టు కీలక తీర్పు

July 3, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

▪️16 డాక్యుమెంట్స్ సమర్పించినా భారత పౌరసత్వం నిరూపించలేకపోయిన వ్యక్తి.
▪️అస్సాం వ్యక్తిని విదేశీయుడిగా ప్రకటించిన ట్రైబ్యునల్ తీర్పును సమర్థించిన హైకోర్టు.
▪️పౌరసత్వాన్ని నిరూపించే బాధ్యత దరఖాస్తుదారుదేనన్న హైకోర్టు.
▪️పత్రాల సంఖ్య కాదు.. వాటి చట్టబద్ధత కీలకమని కోర్టు వ్యాఖ్య.

Tags: Gauhati High Court’s key verdict in citizenship case