July 3, 2026
Explore
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన.

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన.

July 3, 2026 | Andhra Pradesh

మంగళగిరి ముచ్చట్లు:

నూతన యాగశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్.

వాహనశాల, గంటా మండపం పునర్నిర్మాణం.

శ్రీకృష్ణదేవరాయ మండపం పునరుద్ధరణకు మంత్రి నారా లోకేష్ భూమిపూజ.

రూ.6.3 కోట్ల వ్యయంతో ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి నారా లోకేష్.

Tags: Minister Nara Lokesh lays the foundation stone for the development works of the Sri Lakshmi Narasimha Swamy Temple.