July 3, 2026
Explore
నేటి నుంచి 3 రోజుల పాటు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.

నేటి నుంచి 3 రోజుల పాటు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.

July 3, 2026 | Andhra Pradesh

కుప్పం ముచ్చట్లు:

అభివృద్ధి సహా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.

రూ.3,847 కోట్ల విలువైన పెట్టుబడుల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, రూ.1,026 కోట్ల విలువైన పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు.

MSME పార్క్, కడా గెస్ట్‌హౌస్ ప్రారంభోత్సవం, కుప్పం బస్టాండ్ డిపో నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు.

దాదాపు ఏడాదిన్నర తర్వాత కుప్పం టీడీపీ కార్యాలయానికి సీఎం చంద్రబాబు.

Tags: CM Chandrababu to tour Kuppam for three days starting today.