ఢిల్లీ ముచ్చట్లు:
2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏపీ భవన్ నిర్మాణం.
పరిపాలన, ఆతిథ్య కేంద్రంగా ఢిల్లీలో నూతన ఏపీ భవన్.
నూతన ఏపీ భవన్ నిర్మాణ బాధ్యతలు కేంద్ర సంస్థ NBCCకి అప్పగింత.
Tags: Construction of new AP Bhavan in Delhi at a cost of Rs 105 crore!