July 3, 2026
Explore
కంభంలో ఘోర రోడ్డు ప్రమాదం.

కంభంలో ఘోర రోడ్డు ప్రమాదం.

July 3, 2026 | Andhra Pradesh

మార్కాపురంముచ్చట్లు:

పెళ్లి సందడితో కళకళలాడుతున్న ఇంట విషాదం.

ఆలయం దగ్గర ఆగి ఉన్న ఆటోను ఢీ కొట్టిన లారీ.

నలుగురి మృతి, మరో 8 మందికి తీవ్రగాయాలు.

Tags: Horrific road accident in Kambham.