July 3, 2026
Explore
నేడు వైయస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో సీఎం చంద్రబాబు పర్యటన.

నేడు వైయస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులో సీఎం చంద్రబాబు పర్యటన.

July 3, 2026 | Andhra Pradesh

జమ్మలమడుగు ముచ్చట్లు:

సున్నపురాళ్లపల్లెలో JSW రాయలసీమ స్టీల్‌ప్లాంట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు.

కడప నుంచి కుప్పం వెళ్లనున్న సీఎం చంద్రబాబు.

Tags: CM Chandrababu is visiting Jammalamadugu in YSR Kadapa district today.