July 3, 2026
Explore
ఎనర్జీ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు

ఎనర్జీ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు

July 3, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

ఉదయం 11:10 గంటలకు జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు.

రూ.16,350 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు.

మొదటి దశలో రూ.4,500 కోట్లు, రెండో దశలో రూ.11,850 కోట్ల పెట్టుబడి.

రూ.20,350 కోట్లతో 3,850 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం.

స్టీల్, గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల ద్వారా 2,700 మందికి ప్రత్యక్ష ఉపాధి.

Tags: CM Chandrababu to lay the foundation stone for the energy plant.