గుంటూరు ముచ్చట్లు:
పాఠశాలలో మధ్యాహ్న భోజనం, వసతులపై విద్యార్థులతో నేరుగా మాట్లాడిన ఎమ్మెల్యే.
136 మంది విద్యార్థులకు గాను కేవలం 25 మందికే భోజనం వండటంపై ఎమ్మెల్యే ఆగ్రహం.. మధ్యాహ్నం ఒంటిగంట అయినా, విద్యార్థులకు భోజనం అందించకపోవడంపై ఇంచార్జిపై ఫైర్.
విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇంచార్జిపై విచారణ జరపాలని ఆదేశం.. ఉపాధ్యాయులు సైతం సమయపాలన పాటించడం లేదని ఎమ్మెల్యే అసంతృప్తి.
అనంతరం, విద్యార్థులతో కలిసి భోజనం చేసి, ఆహార నాణ్యతను పరిశీలించిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం, సరైన వసతులు అందాల్సిందేనని ఎమ్మెల్యే స్పష్టం.
Tags: MLA Naseer Ahmed conducts a surprise inspection at Tikkana S.P.K.H. Government High School.