July 2, 2026
Explore
బీసీ సంఘ నేతలుగా రెడ్డెప్ప, సుబ్రమణ్యం

బీసీ సంఘ నేతలుగా రెడ్డెప్ప, సుబ్రమణ్యం

July 2, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా బీసీ సంక్షేమ సంఘ ప్రతినిధులుగా పుంగనూరుకు చెందిన గౌనిరెడ్డెప్పను జిల్లా అధ్యక్షుడుగా , కార్యదర్శిగా సుబ్రమణ్యంను నియమించారు. గురువారం జాతీయ సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి షణ్ముగం నియామక ఉత్తర్వులు అందజేశారు. నూతన నేతలు మాట్లాడుతూ బీసీల సమస్యలను పరిష్కరిస్తామని, సంఘాని బలోపేతం చేస్తామని తెలిపారు.

Tags: Reddeppa and Subramanyam as BC association leaders.