July 2, 2026
Explore
టెట్ దరఖాస్తుకు వన్ టైం డిలీట్’ సదుపాయం

టెట్ దరఖాస్తుకు వన్ టైం డిలీట్’ సదుపాయం

July 2, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఆన్లైన్ దరఖాస్తులో ఏమైన తప్పిదాలు ఉంటే సరి చేసుకోవడానికి అభ్యర్థులకు ఒక్కసారి డిలీట్ ఆప్షన్ సౌకర్యం కల్పించినట్లు కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. ‘వన్ టైం డిలీట్ ఐచ్చిక సౌకర్యాన్ని ఉపయోగించుకొని సరైన వివరాలతో దరఖాస్తు పూరించి, తిరిగి సబ్మిట్ చేసుకోవడానికి అవకాశం కల్పించాం. ఈ అవకాశం ఈ నెల 2 నుంచి 5వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. వనైం డిలీట్ ఐచ్చికంలో ఆధార్ నంబరు, ఫోన్ నంబరు మినహా మిగతా అన్ని అంశాలను సరి చేసుకోవడానికి అవకాశమిచ్చాం. దీనికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు.

Tags: ‘One-time delete’ facility for TET applications