హైదరాబాద్ ముచ్చట్లు:
ఒమన్ ఎయిర్‌వేస్‌లో నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు యత్నం..
మహిళలను అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ అధికారులు..
మహిళలను శంషాబాద్ ఔట్‌పోస్టుకు అప్పగించిన అధికారులు..
ఏజెంట్ మోసం చేశాడని వాపోయిన మహిళలు
Tags: 20 women from East Godavari district arrested at Shamshabad Airport in Hyderabad.