అమరావతిముచ్చట్లు:
UIDAI పాత mAadhaar యాప్ స్థానంలో కొత్త ‘ఆధార్ యాప్ ‘ను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులకు మరింత సురక్షితమైన, పేపర్ లెస్ అనుభవాన్ని అందిస్తుంది. ఇందు ద్వారా మొబైల్ నంబర్, చిరునామాను ఫోన్ నుంచే నేరుగా అప్డేట్ చేసుకోవచ్చు. ఫేస్ ఆథెంటికేషన్, క్యూఆర్ కోడ్ షేరింగ్, బయోమెట్రిక్ లాక్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. హోటల్ చెక్-ఇన్లు, ఆస్పత్రి అడ్మిషన్ల వంటి అవసరాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది.
Tags: New version of Aadhaar app is ready.