అమరావతిముచ్చట్లు:
రాబోయే వర్షాకాల సమావేశాల్లో 130వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీని ప్రకారం ప్రధాని, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎవరైనా తీవ్రమైన నేరాల పై అరెస్ట్ అయి.. 30 రోజులు దాటినా బెయిల్ రాకుంటే ఆటోమేటిక్ గా పదవి కోల్పోతారు. ప్రస్తుతం జేపీసీ పరిశీలనలో ఉన్న ఈ బిల్లు ఆమోదానికి మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం.
Tags: 130th Constitutional Amendment before Parliament