July 2, 2026
Explore
వాట్సాప్ మాతృసంస్థ మెటాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు.

వాట్సాప్ మాతృసంస్థ మెటాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు.

July 2, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

వాట్సాప్ లో యూజర్ నేమ్ ఫీచర్ పై అభ్యంతరం.

యూజర్ నేమ్ ఫీచర్ రోల్ ఔట్ విషయంలో నోటీసులు జారీ.

యూజర్ నేమ్ పై 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం.

తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు యూజర్ నేమ్ ఫీచర్ అమల్లోకి తీసుకురావొద్దని ఆదేశం.

ఈ ఫీచర్ ద్వారా ఆన్లైన్ మోసాలు, డిజిటల్ అరెస్టు స్కామ్లు పెరిగే అవకాశమన్న కేంద్రం.

సైబర్ నేరగాళ్లు బాధితులను ప్రలోభపెట్టి సందేశాలు పంపడానికి వీలు కల్పిస్తుందన్న కేంద్రం.

Tags: Central government issues notices to WhatsApp’s parent company, Meta.