July 2, 2026
Explore
భారీగా పెరిగిన బంగారం ధరలు

భారీగా పెరిగిన బంగారం ధరలు

July 2, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు నేడు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.3,770 పెరిగి రూ. 1,44,550కి చేరింది. 22 క్యారెట్ల బంగారం రూ. 3,450 పెరిగి రూ 1,32,500గా ఉంది. కేజీ వెండి ధర రూ. 2,44,900 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. నగరాన్ని బట్టి ఈ రేట్లలో స్వల్ప మార్పులు ఉండొచ్చు.

Tags: Gold prices have risen sharply.