March 23, 2026
Explore
ఆర్టీజీఎస్ లో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష.

ఆర్టీజీఎస్ లో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష.

March 23, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారేలా యాక్షన్ ప్లాన్.

శ్రీకాకుళం – కాకినాడ పైప్ లైన్ పునరుద్ధరణకు చర్యలు.

ఈ నెల 26వ తేదీకల్లా పంట నష్టంపై నివేదిక ఇవ్వండి.

ఏఐ ఇంటిగ్రేషన్‌తో మెరుగైన ప్రజా సేవలకు ఆస్కారం.

: సీఎం చంద్రబాబు

Tags: CM Chandrababu holds a review meeting with officials at RTGS.