June 30, 2026
Explore
ముంబైలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వైద్య పరీక్షలు.

ముంబైలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వైద్య పరీక్షలు.

June 30, 2026 | Andhra Pradesh

ముంబై ముచ్చట్లు:

ముంబై కోకిలాబెన్‌ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో పవన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.

భుజం కండరాల్లో గాయం తీవ్రంగా ఉందని నిర్ధారించిన వైద్యులు.

తక్షణమే శస్త్ర చికిత్స అవసరమని సూచించిన వైద్యులు.

అధికారిక కార్యక్రమాలు ముగించుకుని శస్త్ర చికిత్స చేయించుకుంటానన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

Tags: Medical tests for Deputy CM Pawan Kalyan in Mumbai.