-కర్ణాటక ముచ్చట్లు:
-కర్ణాటకలోని తుమకూరు సమీపంలో ఎన్‌హెచ్-48పై ప్రయాణిస్తున్న క్యాబ్‌లో దారుణ ఘటన జరిగింది
-ఓ వ్యక్తి తన మాజీ ప్రేయసిని కిడ్నాప్ చేసి, క్యాబ్‌లోనే కత్తితో దాడి చేశాడు. అనంతరం కారులో బాంబ్ పేల్చాడు.
-బాంబ్ పేల్చే సమయంలో
అలర్ట్ అయిన క్యాబ్ డ్రైవర్ వాహనాన్ని ఆపి తీవ్రంగా గాయపడిన మహిళ కారు నుంచి బయటకు లాగాడు ..వారు బయటకు వచ్చిన కొద్దిసేపటికే కారు బ్లాస్ట్ అయింది
-ఈ పేలుడులో నిందితుడు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.
Tags: Sensational incident in Karnataka..!