మదనపల్లె ముచ్చట్లు:
అనంతపురం జిల్లా నుంచి అరుణాచలం వెళుతున్న భక్తుల కారు ఆదివారం మదనపల్లె బైపాస్ రోడ్డులో బోల్తాపడింది. ఈ ఘటనలో మొదట అదుపుతప్పి కారు నీళ్లట్యాంకర్, చెట్టును ఢీకొట్టి అనంతరం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో అనంతపురం జిల్లా ధర్మవరంకు చెందిన భక్తులు ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో తృటిలో తప్పిన పెను ప్రమాదం తప్పిందని తాలూకా పోలీసులు, స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
Tags: A car carrying Arunachalam devotees overturned after crashing into a tanker and a tree on the Madanapalle bypass road.