June 28, 2026
Explore
వధూవరులకు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఆశీర్వాదం

వధూవరులకు పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఆశీర్వాదం

June 28, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు:

వైఎస్ఆర్సీపీ మదనపల్లె పరిశీల కురాలు ఎన్. అనీషారెడ్డి, ఎన్.శ్రీనాథరెడ్డి దంపతుల కుమారుడు ఉజ్వల్ కృష్ణారెడ్డి, తేజస్విని ఆర్య రెడ్డిల వివాహ రిసెప్షన్ ఆదివారం మదనపల్లెలో జరిగింది.‌ ఈ వేడుకకు హాజరైన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్, నాయకులు సుధీర్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప, సమన్వయకర్త నిసార్ అహ్మద్, పలువురు నేతలు, ప్రజా ప్రతినిధులు హాజరై వధూవరులకు ఆశీర్వాదం అందించారు.

Tags; Peddireddy and Mithun Reddy bless the bride and groom.