June 27, 2026
Explore
ఈ ఏడు రోజులే అత్యంత బలమైన ముహూర్తాలు!

ఈ ఏడు రోజులే అత్యంత బలమైన ముహూర్తాలు!

June 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఈ నెల 15తో శూన్యమాసం ముగిసింది.

16 నుంచి నిజ జ్యేష్టమాసం ప్రారంభమైంది.

జూన్‌ 27, 28, జూలై 1, 2, 3, 4, 5, 8, 9 తేదీలలో అత్యంత బలమైన ముహూర్తాలు ఉన్నాయని జ్యోతిష పండితులు చెబుతున్నారు.

ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్‌ మాసాల్లోనూ మంచి ముహుర్తాలు

Tags: These seven days offer the most powerful auspicious moments!