అమరావతిముచ్చట్లు:
జూన్ 28న దేశవ్యాప్తంగా ‘పల్స్ పోలియో’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించడం తప్పనిసరి. ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, బస్టాండ్లలో ప్రత్యేక బూత్లు ఏర్పాటు చేశారు. ఆదివారం కుదరకపోతే సోమ, మంగళవారాల్లో సిబ్బంది మీ ఇళ్లకే వస్తారు. ఇదివరకు వేయించినా ఇప్పుడు మరోసారి వేయించాలని ఆరోగ్య శాఖ సూచించింది.కావున నిర్లక్ష్యం చేయకుండా తప్పక పోలియో చుక్కలు వేయించండి.
Tags: Parents… don’t forget this!!!