అమెరికా ముచ్చట్లు:
అమెరికాకు చెందిన ‘వెల్ టవర్’ సీఈఓ శంఖ్ మిత్ర ఏడాదికి 821 మిలియన్ డాలర్ల (రూ.7,000కోట్లు) వేతనంతో ప్రపంచంలోనే అత్యధిక జీతం పొందుతున్న ఎగ్జిక్యూటివ్ లలో రెండో స్థానంలో నిలిచారు. కోల్కతాలో జన్మించిన మిత్ర, జాదవ్ పూర్ యూనివర్శిటీలో ఇంజనీరింగ్, కొలంబియా బిజినెస్ స్కూల్లో ఎంబీఏ పూర్తిచేశారు. ఎలాన్ మస్క్ తర్వాత ఈ స్థాయి గుర్తింపు పొందిన భారతీయ సంతతి వ్యక్తిగా ఆయన నిలిచారు.
Tags: Highest salary… Indian secures second place…