June 27, 2026
Explore
సర్’కు ఏడాది.. 6 కోట్ల పేర్లు తొలగింపు

సర్’కు ఏడాది.. 6 కోట్ల పేర్లు తొలగింపు

June 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా SIR ప్రక్రియకు ఏడాది పూర్తయ్యింది. ఈప్రక్రియలో ఇప్పటివరకు 6 కోట్ల ఓటర్ల పేర్లను తొలగించడం తీవ్ర వివాదానికి దారితీసింది. బిహార్లో పైలట్ ప్రాజెక్టుగా మొదలై, అర్హులైన ఓటర్లను బీజేపీకి అనుకూలంగా తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. సుప్రీంకోర్టు దీనిపై విచారణ జరిపి, SIR నిర్వహించే అధికారం ఈసీకి ఉందని స్పష్టం చేసింది.

Tags: One year of ‘SAR’ — 6 crore names removed.