June 27, 2026
Explore
భారత్లో జపాన్ ప్రధాని తొలిసారి పర్యటన

భారత్లో జపాన్ ప్రధాని తొలిసారి పర్యటన

June 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు జపాన్ ప్రధాన మంత్రి సనాయే తకాయిచి జులై 1 నుంచి 3 వరకు భారత్లో అధికారికంగా పర్యటించనున్నారు.ఆమె ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతక్కు రావడం ఇదే తొలిసారి. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య సహకారం మరింత పెంచుకునే అవకాశం వచ్చిందని విదేశాంగ శాఖ పేర్కొంది.

Tags: Japanese Prime Minister’s first visit to India