June 27, 2026
Explore
ఇస్లాంలోకి మారినవారు బీసీలు కారు: మద్రాసు హై కోర్టు

ఇస్లాంలోకి మారినవారు బీసీలు కారు: మద్రాసు హై కోర్టు

June 27, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

వెనకబడిన తరగతులు, ఎస్సీలకు చెందినవారు ఇస్లాంలోకి మారితే వారిని ‘బీసీ ముస్లింలు’గా పరిగణించలేమని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. వారు కేవలం ముస్లింలేనని, మతం మారిన వారికి బీసీ రిజర్వేషన్లు వర్తింపజేస్తూ 2024లో తమిళనాడు ప్రభుత్వం తెచ్చిన జీవోను న్యాయస్థానం నిలిపివేసింది. ఈ జీవో రాజ్యాంగంతో పాటు ఇస్లాం సిద్ధాంతాలకూ విరుద్ధమని కోర్టు పేర్కొంది.

Tags: Those who converted to Islam are not BCs: Madras High Court