కడప ముచ్చట్లు:
ముగ్గురు మృతి, మరో ముగ్గురికి గాయాలు.
కడప రింగ్ రోడ్డు లోని పాలెంపల్లి క్రాస్ వద్ద ఘటన.
మృతులు తిరుపతి పట్టణం జీవకోనకు చెందిన హర్షవర్ధన్(27) కిషోర్(28) సుధీర్ కుమార్ రెడ్డి(24 )గా గుర్తింపు.
తిరుపతి నుండి హైదరాబాదుకు వెళుతున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొనడంతో ప్రమాదం.
షిఫ్ట్ కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందగా ఎర్టిగా కారులో బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డ వైనం.
ట్రాఫిక్ పోలీసులు చెన్నూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
Tags: Two cars collided with each other.