June 27, 2026
Explore
తిరుపతి జిల్లాలో ఏనుగుల బీభత్సం..!

తిరుపతి జిల్లాలో ఏనుగుల బీభత్సం..!

June 27, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

పాకాల మండలం, దేవినేని ఇండ్లు గ్రామంలో విషాదం.

రైతు తిమ్మారెడ్డిని తొక్కి చంపిన ఏనుగులు.

ఏనుగుల దాడిలో రైతు తిమ్మారెడ్డి దుర్మరణం చెందిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని అటవీ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశం.

Tags: Rampage by elephants in Tirupati district!