June 27, 2026
Explore
స్వతంత్రంగా ఉండేందుకు ఒప్పుకోలేదు.. అందుకే కత్తితో పొడిచి చంపా

స్వతంత్రంగా ఉండేందుకు ఒప్పుకోలేదు.. అందుకే కత్తితో పొడిచి చంపా

June 27, 2026 | Andhra Pradesh

బెంగళూరుముచ్చట్లు:

బెంగళూరులో తల్లిదండ్రులని, చెల్లెలిని హత్య చేసిన నిందితురాలు శ్వేతను పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు.

తాను పాఠశాల నుంచి ఇంజినీరింగ్ పూరయ్యే వరకు ఖైదీలా, అనాథలా బతికానని పోలీసుల విచారణలో శ్వేత చెప్పింది.

స్వతంత్రంగా ఉండేందుకు కుటుంబం ఒప్పుకోలేదని, ఆస్తిలో వాటా ఇవ్వాలని ఆడగగా గొడవ జరగడంతో తానే కత్తితో పొడిచి చంపానని నిందితురాలు శ్వేత అంగీకరించిందని పోలీసులు తెలిపారు.

ఈ కేసులో ఆమె సహజీవన భాగస్వామి కెనెత్ ను కూడా పోలీసులు పుదుచ్చేరిలో అరెస్ట్ చేశారు.

Tags: He didn’t agree to be independent.. that’s why he stabbed me to death with a knife