June 26, 2026
Explore
27న కంటి వైద్యశిబిరం

27న కంటి వైద్యశిబిరం

June 26, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ శంకర్‌నేత్రాలయ వారిచే ప్రతి నెల నిర్వహిస్తున్న ఉచిత వైద్యశిబిరం ఉదయం 9 గంటలకు ప్రారంభమౌతుందన్నారు. కంటి జబ్బులు కలిగిన వారు శిబిరంలో పాల్గొని , చికిత్సలు చేసుకోవాలని కోరారు.

Tags:Eye camp on the 27th